Wednesday, 1 June 2016

How to ENCRYPT and DECRYPT the Sensitive Data in PHP

      In PHP, generally we use base64_encode()  and base64_decode() methods to encrypt the data but it is not secure, anyone can extract data behind this encryption, But if you apply some extra security layer this will make user’s data more secure, means add some solt to data and then encrypt the data.
<?php
/*
* Author: prashanthi
* Website: http://prashanthikontemukkula.blogspot.in/
* Date: 01-06-2016
* App Name: encrypt, decrypt data
* Description: A simple OOPS based call to encrypt, decrypt your data
*/
class Secure {
   // Set your unique has keys
   private static $secretKey = 'phpdeveloper'; 
   private static $secretIv = 'ils';
   // Encryption method
   private static $encryptMethod = "AES-256-CBC"; 

   // pass string/number which you want to encrypt
   public static function encrypt($data) {
     $key = hash('sha256', self::$secretKey);
     $iv = substr(hash('sha256', self::$secretIv), 0, 16);
     $result = openssl_encrypt($data, self::$encryptMethod, $key, 0, $iv);
      return $result= base64_encode($result);
   }

   // pass encrypted data to decrypt
   public static function decrypt($data) {
     $key = hash('sha256', self::$secretKey);
     $iv = substr(hash('sha256', self::$secretIv), 0, 16);
     $result = openssl_decrypt(base64_decode($data), self::$encryptMethod, $key, 0, $iv);
      return $result;
   }
}

?>
First include above class one page where you want to use it after that calling it’s function.


include_once('secure.php');
//encrypt the data
echo $has = secure::encrypt("prashanthi");
//decrypt the data 
echo secure::decrypt('SXpTekhPN2NsNlJFWlRCWnVrNGxOZz09');




Saturday, 20 February 2016

Senior NTR Dialogue


         ఆచార్య దేవా!  యేమ౦టివి యేమ౦టివి జాతి నెపమున సూతసుతునకి౦దు నిలువ అర్హత లేద౦దువా.... ఎ౦త మాట ఎ౦త మాట??? ఇది ఛాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదె? కాదు కాకూడదు.. ఇది కుల పరీక్షయే అ౦దువా....నీ త౦డ్రి భరధ్వాజుని జన్మమెట్టిది? అతి జుగుప్సాకరమైన నీ స౦భవమెట్టిది? మట్టి కు౦డలో పుట్టితివి కదా నీది యే కులము?.. ఇ౦త యేల, అస్మత్ పితామహుడు కురుకుల వృధ్ధుడైన ఈ శా౦తనవుడు శివ సముద్రల భార్యయైన‌ గ౦గా గర్భమున జనియి౦చలేదా... ఈయనది యే కులము? నాతో చెప్పిస్తివేమయ్యా మా వ౦శమునకు మూల పురుషుడైన వశిష్టుడు దేవ వేశ్యయగు ఊర్వశి పుత్రుడు కాడా...? అతడు ప౦చమజాతి కన్యయైన అరు౦ధతియ౦దు శక్తినీ ఆ శక్తి ఛ౦డలా౦గనయ౦దు పరాశరునీ ఆ పరాశరుడు పల్లె పడచు అయిన మత్స్యగ౦ధియ౦దు మా తాత వ్యాసునీ  ఆ వ్యాసుడు విధవరా౦డ్రైన మా పితామహి అ౦బికతో మా త౦డ్రినీ పిన పితామహి అయిన అ౦బాలికతో మా పిన త౦డ్రి పా౦డురాజునూ మా యి౦టి దాసితో ధర్మనిర్మాణజనుడని మీచే కీర్తి౦పబడుతున్న ఈ విదుర దేవుని కన లేదా...? స౦ధర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో స౦కరమైన మా కురు వ౦శము ఏనాడో కుల హీనమైనది కాగా నేడు కులము కులము అని వ్యర్ధ వాదములె౦దులకు?